Monday, 16 March 2015

91.praasatho paayasam -vondi vaarchina matti kudllu


1 comment:

  1. మట్టి కుదుళ్ళు కు చాలానే ప్రశంసలు అందుకుంటున్నారు సార్ మీరు. ముఖ్యంగా ఈ పుస్తక పరిచయం చాలా బాగుంది సార్. ప్రాసతో పాయసం ఒండి వార్చా" రు అన్నారు..నిజంగా మీరు కేవలం పాయసమే కాదు సార్ అమృతం ఒండారు సార్. అమృతం ఒండి పల్లెను బ్రతికించారు సార్. మీరు మాకు తెలుసు, కాని ఒక తెలియని వ్యక్తి మీ గురించి చాలా సరిగ్గా చెప్పగలిగారు అంటే అది మీ రచన లోని భావ వ్యక్తీకరణ స్థాయిని చూపిస్తోంది సార్. ఆత్మకూరు రామకృష్ణ గారు కి ధన్యవాదాలు, మా సార్ "మట్టి కుదుళ్ళు" పుస్తకాన్ని చదివి మా మాస్టారి మనసు తెలుసుకోగలిగి స్పందించ గలిగారు. నామ మాత్రంగా పుస్తక పరిచయం రాయడం కాకుండా కవి మనసు ని ఆవిష్కరించారు మీరు. మీకు, మీ www.64kalalu.com కు మరొక్కసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతు.....డా. రాఘవేంద్ర శ్రీకాంత్. ఎన్.

    ReplyDelete