Saturday 6 May 2017

194.రెండు పురస్కారాలు 2017


పట్టాభి కళా పీఠం , విజయవాడ   వారి  సహకారంతో
ప్రతి సంవత్సరం  సాహిత్యాన్ని  ప్రోత్స హించే  అభిలాష తో 
నేను  (డా  మక్కెన శ్రీను )రెండు పురస్కారాలు అందచేస్తున్నాను అవి

1.ఆచార్య  నెల్లుట్ల  స్మారక  కవితా పురస్కారం  , ఇందులో 3116 , జ్ఞాపిక , దుశ్శాలువ, ప్రసంశా పత్రం 
2. మక్కెన  రామ  సుబ్బయ్యస్మారక  కధాపురస్కారం , ఇందులో   3116 , జ్ఞాపిక , దుశ్శాలువ, ప్రసంశా పత్రం 
 గత  సంవత్సరాలలో పురస్కారం పొందిన వారు
ఆచార్య  నెల్లుట్ల  స్మారక  కవితా పురస్కారం
2015- కొండ్రెడ్డి  వెంకటరెడ్డి  , కనిగిరి  “ ఎప్పటికి కొత్తగానే” - కవితా  సంపుటి
2016- డా బీరం సుందర రావు  , ఇంకొల్లు   “ ఈ గాయాలకు  ఏం పేరు  పెడదాం” -కవితా  సంపుటి
మక్కెన  రామసుబ్బయ్య స్మారక   కధాపురస్కారం

2016 .  కాటూరి రవీంద్ర  త్రివిక్రమ్, విజయవాడ,  కార్గిల్  కధలు   - కధా సంపుటి


193.నేను రచించిన "వెన్ను విరిగిన కంకులు" పుస్తకం పై వి యస్ ఆర్ యస్ సోమయాజులు , కాకినాడ వారు వ్రాసిన సమీక్ష "రమ్య భారతి" 2017 ( ఫిబ్రవరి - ఏప్రిల్ సంచిక )సాహిత్య త్రై మాస పత్రిక లో ప్రచురిత మయ్యింది


192.మా గ్రామం, వీరన్న పాలెం , పరుచూరి మండలం , ప్రకాశం ( జిల్లా)లో ఒక 70 వత్సరాలు ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చిన శ్రీ శ్రీనివాసా చార్యుల గారి పై నా "మట్టి కుదుళ్ళు " పుస్తకంలో వెలిబుచ్చిన అభిప్రాయమిది. ఆయన కు జ్ఞాపికగా ఒక నిలువెత్తు చిత్తరువుగా మా నాన్న గారి చేతుల మీదుగా వారికి బహూకరించబడింది