Monday 31 March 2014

3.విశ్వ విద్యాలయం - సంక్షిప్తంగా

ఇంతకు ముందు పుటలో ఇచ్చిన గీతం పాడటానికి చాల సమయం తీసి కొంటుందనే ఉద్దేశ్యం తో గీతంను క్లుప్తంగా అడిగారు. అందు కొరకై సంక్షిప్తంగా ఇలా మార్చటం జరిగింది.  కళాశాల జీవితంలో  వ్రాసిన "విశ్వవిద్యాలయపు గీతం"    రచనా పోటి లో  రెండవ బహుమతి పొంది  నాకు గుర్తింపు తెచ్చింది .
విశ్వ విద్యాలయం 
please read in book
వెన్ను విరిగిన కంకులు

2.విశ్వ విద్యాలయం -గీతం

 నా మొదటి ప్రయత్నం గా నేను కళాశాల జీవితంలో వ్రాసిన విశ్వవిద్యాలయపు గీతిక ను మీకు అందిస్తునాను. గీతిక విశ్వవిద్యాలయపు గీతిక రచనా పోటి లో రెండవ బహుమతి పొంది నాకు గుర్తింపు తెచ్చింది నాకు చదువునిచ్చిన నా విశ్వవిద్యాలయం మీద మమకారంతోఈ గీతిక వ్రాయ బడింది. రచనాకాలంలో  అన్ని శాస్త్రాలల్తో ఈ విశ్వవిద్యాలయం అలరారిందని గమనించగలరు.(రచనా కాలం:1995)



విశ్వ విద్యాలయం 
please read in book
వెన్ను విరిగిన కంకులు


                                         

1.తొలి పలుకులు



తొలి పలుకులు

అందరికి నమస్కారం! జయ నామ ఉగాది శుభాకాంక్షలు!
ఉగాది రోజు నా లోని భావాలను కవితలు గా మీతో పంచు కోవడానికి
బ్లాగ్ ప్రారంభిస్తే  బాగుంటుంది అనే ఆకాంక్షతో బ్లాగ్ ను ప్రారంభించాను.
మీ అందరి అభిమాన పాత్రురాలు అవుతుందనే ఆశ!
మీ అభిప్రాయాలను తెలియచేస్తారని...
బ్లాగ్ ప్రారంభానికి ఉత్తేజం కలిగించిన నా "మనస్సు"కు జేజేలు పలుకుతూ .........

ప్రొఫెసర్ (డా). మక్కెన శ్రీను
వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ