Friday 24 October 2014
Saturday 4 October 2014
65.జీవన కవనం" -ప్రశంసలు
జీవన కవనం" -ప్రశంసలు
dear srinu
It
is your innate ability ,disciplined mind and enthusiasm to put a
word on paper made you a poet . continue the poetic journey . Dr M Pardha saradhi
DrAlok
Shukla heartly congrats to our most respected
mentor makkena sir i hope the book ll be torchbearer far its reader
Chandra
Sekhar Bathina Congrats sir.. Cover page meeda
kavitha amogham...
Kamalakar Gurram
multi faceted talented surgeon
Kesava Thiriveedhi
padunekkina kathira makkena kalam
Jampala
Venkatweswararao Congrats sir...we hope lot more
from ur natural thoughts and made available to all.
Rambabu
Kalaka Congrats Sir.Cover page Awesome
Sivasaradhibabu
Kommineni very nice sir
Dr Anuradha I read your book its heart touching , congratulations
డా.మక్కెన శ్రీను గార్కి ప్రణామములు.
మీ కలం నుంచి జాలువారిన శతవచన "జీవన కవనం" పఠించితిని, అభినందనీయం. ఈ రచన అంధరికి అర్ధమయ్యె రీతిలో వున్నది. ప్రస్తుత సమాజ జీవనశైలి, మానవతా విలువలు, కుటుంబ విలువలు సమాజ హితము, మాతౄభాష పరిరక్షణకు పాటుబడుతూ, మీ వంతు కర్త్వ్యముగా భావించినందుకు ఒక పశువైధ్యునిగా గర్వపడుతూ, భవిష్యతులొ ఇటువంటి రచనలు మరెన్నో మీ కలం నుంచి రావలని ఆశిస్తూ ...... డా. కేశవరావు తిరివీధి

రాఘవేంద్ర శ్రీకాంత్ Nistala
నిరాశ, నిర్లిప్తత, అజ్ఞానం, మూఢత్వం, విముఖత, కుళ్ళు, కుతంత్రాలు అనే భీడు భూములను సైతం సస్యశ్యామలం గా మార్చడానికా అన్నట్లు గా కదిలిన "హలం" మా "మక్కెన" గారి "కలం"
Subscribe to:
Posts (Atom)