Wednesday 7 October 2015

117.బాపు బొమ్మలు- కవిత ప్రచురణ. సాహితి కిరణం అక్టోబర్ 2015


1 comment:

  1. బాపు గారి సినిమాలకు, వాటి లో ని పాత్రలకు మీరు మరొక్కమారు ప్రాణం పోసారు సార్. శ్రీ రామాయణం బాపు గారికి ప్రాణం. వివిధ కాండల తో మీరు రాసిన పంక్తులు బాపుగారికి నిజమైన ఘననివాళి.
    "కుంచెవర్షించిన వర్ణభాష్పం బాపు
    కలం నర్తించిన రేఖల పుష్పం బాపు" అని అద్భుతం గా బాపు గారిని పద కవిత్వం తో పూజించారు. బాపు గారు మెచ్చి ఇచ్చినా, రసహృదయులు చూసి తరించిన పాత్రలు, సన్నివేశాలు మరొక్కమారు గుర్తుచేసిన మీకు శతనమస్సులు

    ReplyDelete