Tuesday 29 September 2015

16.మౌనసడి- కవిత ప్రచురణ (నెలవంక నెమలీక-అక్టోబర్ 2015)


1 comment:

  1. "మౌనసడి" - భిన్న పదాల తో శీర్షిక పేరు బాగుంది. మౌనం లో సిడి ఉండదు....కానీ ఉంది అంటే అది గుండె చప్పుడు, మనసు మాట, అంతర్మధనం... ఇవి మీ ఈ కవిత లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. యువతరానికి పంచే ఆలోచనలు మీవి..
    స్పందించడం, నిలదీయడం, కార్యరణరంగంలోకి దూకడం కొరవడుతున్న ఈ కాలం లో మీ ఈ "మౌనసడి" మౌనం గానే చాలా మాట్లాడేసింది.

    ReplyDelete