Friday 24 October 2014

66 ఏలిక హాలికే




Book under preparation

1 comment:

  1. చాలా చిన్న పదాలు గా కనిపిస్తున్న పదాల తో కూడిన "హాలికే కదా జాతి పాలిక ఏలిక", నిజాని కి అంత చిన్న వాఖ్యం కాదు. దాని లోని ప్రతీ పదానికి అర్ధం తెలుసుకుంటే నిజంగా రైతు మరియు సేద్యం యొక్క పరమార్ధాన్ని సాంతం తెచ్చి ఒక్క ముక్క లో చెప్పినట్లు గా ఉంది. రైతే రాజు అని రైతు కి పట్టం కట్టిన తీరు అమోఘం. మచ్చుక గా ఐదు పద్యాలు రుచి చూపించారు. మిగతా తొంభైఐదు ఇస్తే మా ఆకలి తీరుతుంది. హాలిక, మా ఎలిక మీరే అయ్యి మీ హలం కదిపి నా ఈ కోరిక తీర్చగలరు.
    వ్యవసాయ కుటుంభం లో పుట్టి, ఆచార్యులు గా సేవలు అందిస్తూ, మీకు ఉన్నా తెలుగు భాషా పాండిత్యం తో మీ రైతు నేపద్యాన్ని, ఉనికి ని కాపాడుతూ రైతే రాజు అనే నానుడి ని నిజం చేయటానికి మీరు చేస్తున్న ఈ అక్షర సేద్యం నిరంతరం కొనసాగాలన్ని కోరుకుంటున్నాను సార్.

    ReplyDelete