Friday, 11 July 2014

35.హలం - కలం 7



PLEASE READ BOOK

JEEVANAKAVANAM

2 comments:

  1. ఒడి
    గుడి
    ఒడి గుడి బడి

    34 వ పద్యం లో ఈ అమరిక సుడోకు ని తలపిస్తోంది సార్. పదాల అమరిక అటు ఉంచి....ఎంత అర్ధవంతం గా ఉంది సార్. సరళ పదాలతో జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు సార్.

    ReplyDelete
  2. హలం - కలం 7 లో మీ హలం మరింత పదునుగా అయింది సార్.

    జనమే నీవైతే జగమంత నీ కుటుంబమే

    గుండి దొరికిందని అంగి కొన గలమా

    బాల్యంలో బుద్దులు నేర్పేది అమ్మ ఒడి
    మనిషికి సుద్దులు తెలిపేది ఊరి గుడి
    ఒడి గుడిల ముడే జీవిత పాటాల బడి

    మన తెలుగు శతకాలకు మీ "హలం-కలం" తీసిపోదు అన్నట్లుగా రూపుదిద్దుకుంటోంది అనడానికి తార్కాణాలు సార్ ఇవి.

    ReplyDelete