సార్ మొదట మీరు ప్రియురాలిని సంభోదించిన తీరు చాలా బాగుంది సార్. ఇప్పటి తరం వారికి దూరమౌతున్న తెలుగు సాహిత్యాన్ని రుచి చూపించినట్లు గా ఉంది. పిజ్జా హట్, మెక్ డోనాల్డ్ లకు పోయి చప్పిడి పిజ్జాలకు అలవాటు పడి మందకొడిగా మంద మద్యలో మందంగా ఉన్న పిజ్జా ని కొరకలేక కొరకలేక కొర్రుక్కుని తింటున్నవాడి నోట్లో కొత్త ఆవకాయి వేడి వేడి అన్నంలో నేతి తో కలిపి పెడితే ఆ రుచికి స్వర్గపు అంచులదాకా.............. వెళ్ళి వచ్చిన అనుభూతి సార్.

ReplyDelete