రాష్ట్ర భవిష్యతు ని దిశా నిర్దేశం చేసే ఎన్నికలలు వోటరు క్రియాశీలంగా వ్యవహరించి సరైన నాయకుణ్ణి ఎన్నికోవలసిన నేపధ్యం లో నా ఆలోచన ప్రతిబింబాలు ఈ అక్షరాలు. మిమ్మలిని ఆలోచింప చేస్తాయని ఆశిస్తూ........( రచన : 5-04-2014)
ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు, అన్న ప్రజాస్వామ్య సారాన్ని పుణికి పుచ్చుకుని, స్తబ్దుగా ఉన్న జనజీవన స్రవంతి లో నిలువెల్లా చైతన్యాన్ని నింపే మీ నోటి పలుకులు మాకు ఎల్లవేలలు అందించాలని కోరుకుంటూ........
ప్రజల చేత,
ReplyDeleteప్రజల వలన,
ప్రజల కొరకు,
అన్న ప్రజాస్వామ్య సారాన్ని పుణికి పుచ్చుకుని, స్తబ్దుగా ఉన్న జనజీవన స్రవంతి లో నిలువెల్లా చైతన్యాన్ని
నింపే మీ నోటి పలుకులు మాకు ఎల్లవేలలు అందించాలని కోరుకుంటూ........
మీ చైతన్య శంకర్
స్పుూర్తిదాయకఁంగా వుొది సార్
ReplyDeleteexcellent sir...
ReplyDelete