నెలవంక నెమలీక సాహిత్య పత్రిక వారు నిర్వహించిన షష్టమ వార్షిక మహోత్సవం లో (2-04-2017) కలహంస పురస్కారం -2017 ఉత్తమ సమీక్ష విభాగంలో జ్ఞాపిక, దుశ్శాలువ తో సన్మానింప బడిన చిత్రం.
పత్రిక సంపాదకులు శ్రీమతి లక్కరాజు దేవి గారు, శ్రీ యుతులు చీకోలు సుందరయ్యగారు (ప్రముఖ కవి) శ్రీ ఆచార్య అను మాండ్ల భూమయ్య (ప్రముఖ కవి, మాజీ ఉప కులపతి) డా మక్కెన శ్రీను; శ్రీ ఏ అరుణాచలం గారు (ప్రధమ ఉప కులపతి, ద్రావిడ విశ్వ విద్యాలయం, కుప్పం) మరియు శ్రీయుతులు ఎక్కలూరి శ్రీరాములు (ప్రముఖ కవి)
Congratulations makkena
ReplyDeleteHrudayapurvaka abhnandanalu sir
ReplyDeleteHearty congratulations sir...
ReplyDeleteCongratulations sir
ReplyDeleteమా మక్కెన సార్ ని పురస్కరించుకుని నెలవంక నెమలీక సాహిత్య పత్రిక వారు, కలహంస పురస్కారానికి వన్నె తెచ్చుకున్నారు.
ReplyDeleteసార్, మిమ్మల్ని మరిన్ని సాహితీ పురస్కారాలు వరించాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్.
Congratulations sir
ReplyDelete