Friday 15 July 2016

154.ప్రాచీన భారతీయ పశు విజ్ఞానం - పుస్తకం by ... డా ... సూర్య దేవర రవి కుమార్


ప్రతి ఒక్క పశు వైద్య విద్యార్థి మరియు నిపుణులు చదువ వలసిన పుస్తకం ...
 డా సూర్య దేవర రవి కుమార్ గారి కలం నుండి జాలు వారిన పుస్తక మకుటం ... తప్పక చదవండి
  ప్రతులకు ఒక  postal కార్డు  ద్వారా అడగండి ఈ అడ్రస్ ను
గుళ్ల పల్లి సుబ్బారావు సేవా సంస్థ
2 వ లైను నలందా నగర్
గుంటూరు - 522 006   (or)
మీ అడ్రస్  ఇచ్చి  SMS  ద్వారా  VPP  లో అడగండి  
డా సూర్య దేవర రవి కుమార్
S 4, పరమేశ్వరి టవర్స్
4 త్ లైన్ లక్ష్మీ పురం, గుంటూరు - 7
94415 47360




No comments:

Post a Comment