Friday, 16 May 2014

21." నీడ"-" ఆత్మ "


ప్రియా !
ఇన్ని రోజులు మీరు
నా " నీడ" ఆనే భ్రమలో వున్నాను !
నేను నవ్వితే నవ్వారు
ఏడిస్తే ఏడ్చారు కాబట్టి.
అది నిజం కాదు .
నేను నవ్వమంటే నవ్వుతారు.
ఏడిపిస్తే ఏడుస్తారు
నేను ఆపదలో వుంటే ధైర్యానిస్తారు
నేను భాధలో వుంటే ఓదార్పు అందిస్తారు
అందుకే మీరు నా " ఆత్మ " .
ఇక మన సాంగత్య మంటారా !
కొన్నింటికి ఆయుష్షు తక్కువవుంటుంది .
అనుభూతి పదిలంగా వుంటుంది
పువ్వు పరిమళం మాదిరి !
సూర్యుడు పగలు మాత్రమే కనిపిస్తాడు .
వెలుగును ఇస్తాడు .
రాత్రిళ్ళు ఆయన ఉనికితెలియదు .
అంత మాత్రాన ఆయన విలువ తగ్గుతుందా ?
మీరు నాకంతే !

20. ప్రభాత కిరణం

ప్రభాత కిరణం

Book In progress





Tuesday, 13 May 2014

19.ఆచేతి



కలసిన తమ మనసులు కలవని తమ జీవితాలను ఊహల్లో భద్ర పరచుకున్న ప్రేమికులు తమ అంతరంగ రహస్యాలను వ్యక్తపరచుకొంటే........

Book In progress 

Monday, 12 May 2014

18.నీ దర్శనం



ఎన్నో ఏళ్ళ తరువాత కలసిన ప్రేమికులు తమ అంతరంగ అనుభూతులను ఇలా నేమరువేసు కొంటున్నారు
Book In progress