ప్రపంచీకరణ నేపధ్యంలో మానవ జీవతంలోని మార్పులు , వాటి ప్రాధాన్యతా క్రమం అందులో చిక్కుకొన్న మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు , నిన్నటి ప్రపంచాన్ని మరచిన వైనం , నేటి వ్యవస్థతో పరుగెడుతున్న విధానం వీటన్నిటికి నాకు కలిగిన భావాలకు అక్షర రూపం ఈ కవిత . మీరు ఆనందిస్తారని , ఆలోచిస్తారని చిరు ప్రయత్నం . ( రచన కాలం ఆగష్టు 2012)
నేటి ప్రపంచం
Book In progress
Book In progress
really great sir, prastuta paristitulanu gurtuchsaru.
ReplyDeletemeku telugu basha mariyu sahityam py unna pattu ee kavitalanniti lo nu kanipistundi.chadavarulalo pathanaasakti ni pempomdistundi
ReplyDeletekaarpo retu ane pada prayogam bagundi ee kavitlannitini ala chadivi vadileyadaniki na manasu oppukoka povadam to annitini inka ekkuva mandi che chadivinchalane tapana to print teesuku velutunnanu
ReplyDeleteDoctor gaaru meelo oka kavi unaadani chakkagaa bhavaani teleya chesina jaya nama samvatharamaa neeku vandanamu.
ReplyDelete"సెల్ ఫోన్ ని ముద్దాడిన పురిటి పాపాయి.....తన రెపటి ప్రపంచం అదే అని కాబోలు"
ReplyDeleteభలే గా ఉంది సార్
ఇంకా నాకు ఇందు లో నచ్చినవి...... "తెంగ్లీష్" అనే పదం
సమస్యల వలయాన్ని......ఆఖరి ఘడియల్లో ఈ.సీ.జీ. వైర్ల తో పోల్చడం నాకు బాగా నచ్చింది.......కొత్త గా ఉంది, సరి తూగే పోలిక వేసారు సార్
Chaala chaala bagundi sir......
ReplyDeleteపాపం గిలక్కాయకేమి తెలుసు ఇక తనతో పనిలేదని......
ippatike chala mandiki gilakkaya ante teliyadu anukunta sir...