Saturday, 24 September 2022
"ఏది నిత్యం" కధల పుస్తకం పై సమీక్ష .. అభిప్రాయం వెలువరించి ప్రచురించిన "నవ మల్లె తీగ" పత్రిక సంపాదకులు శ్రీ కలిమి శ్రీ గారికి కృతజ్ఞతలు.
Friday, 23 September 2022
"ఏది నిత్యం" కధల పుస్తకం పై ప్రముఖ కథకులు , నాటక కర్త శ్రీ రావుల పుల్లాచారి గారు, హుజురాబాద్ వెలువరించిన సమీక్ష .. అభిప్రాయం వెలువరించిన శ్రీ రావుల పుల్లచారి గారికి , ప్రచురించిన విశాఖ సంస్కృతి సంపాదకులు శ్రీ శిరేల సన్యాసి రావు గారికి కృతజ్ఞతలు.
ఈ మధ్య నేను ప్రచురించిన "ఏది నిత్యం" కధల పుస్తకం పై ప్రముఖ కథకులు రాచ మళ్ల ఉపేందర్ గారు, ఖమ్మం వెలువరించిన సమీక్ష .. అభిప్రాయం వెలువరించిన శ్రీ ఉపేందర్ గారికి , ప్రచురించిన విశాలాక్షి సంపాదకులు శ్రీ ఈత కోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు
Friday, 9 September 2022
గుర్తుకొస్తున్నాయి గన్నవరం పశు వైద్య కళాశాలలో అడుగిడిన తొలినాళ్లలో ( అక్టోబర్ 2001) కళాశాల సంచిక కై వ్రాసిన గేయ రూపం .. కళాశాల ఆశయం , ప్రస్తానం ఎలా ! సార్ధకత అంశాలుగా సాగింది కళాశాల 25 వార్షిక వేడుక సందర్భంగా గత కాలపు భావ వీచికలు ... భ్రాంతి యుత నెమరులు.. వర్త మాన .. భవిష్య డోలికలు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)