Friday, 23 September 2022
"ఏది నిత్యం" కధల పుస్తకం పై ప్రముఖ కథకులు , నాటక కర్త శ్రీ రావుల పుల్లాచారి గారు, హుజురాబాద్ వెలువరించిన సమీక్ష .. అభిప్రాయం వెలువరించిన శ్రీ రావుల పుల్లచారి గారికి , ప్రచురించిన విశాఖ సంస్కృతి సంపాదకులు శ్రీ శిరేల సన్యాసి రావు గారికి కృతజ్ఞతలు.
ఈ మధ్య నేను ప్రచురించిన "ఏది నిత్యం" కధల పుస్తకం పై ప్రముఖ కథకులు రాచ మళ్ల ఉపేందర్ గారు, ఖమ్మం వెలువరించిన సమీక్ష .. అభిప్రాయం వెలువరించిన శ్రీ ఉపేందర్ గారికి , ప్రచురించిన విశాలాక్షి సంపాదకులు శ్రీ ఈత కోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు
Friday, 9 September 2022
గుర్తుకొస్తున్నాయి గన్నవరం పశు వైద్య కళాశాలలో అడుగిడిన తొలినాళ్లలో ( అక్టోబర్ 2001) కళాశాల సంచిక కై వ్రాసిన గేయ రూపం .. కళాశాల ఆశయం , ప్రస్తానం ఎలా ! సార్ధకత అంశాలుగా సాగింది కళాశాల 25 వార్షిక వేడుక సందర్భంగా గత కాలపు భావ వీచికలు ... భ్రాంతి యుత నెమరులు.. వర్త మాన .. భవిష్య డోలికలు
Thursday, 3 February 2022
ప్రవాహ గీతం - కవిత--- కౌముదిలో ప్రచురణ Dec 2021
శ్రీ మక్కెన రామ సుబ్బయ్య ఫౌండేషన్ - సాహితి కిరణం నిర్వహించిన సింగల్ పేజీ కధల పోటీలో బహుమతి పొందిన కధలు(1-5) - 2021 ( జులై)
Wednesday, 2 February 2022
అక్షరానికి సాధ్యం
Tuesday, 1 February 2022
ప్రముఖ సాహిత్య మాస పత్రిక ముఖ చిత్రంగా ఉద్దండ సాహితి వేత్తల తో
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)