Tuesday, 29 July 2014

39.జయహొ...రైతన్న

అన్నపూర్ణ గ పేరు దాల్చిన ఈ నేల, వర్షపు జల్లు లతో తడిచి పులకించి సంత సిస్తున్న ఈ తరుణాన..... రైతు లోకానికి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకొంటూ రైతు లోకానికి నా జేజేలు .... (28/7/2014)   
please read book
MATTI KUDULLU